ఫ్యాక్టరీలో పేకాట అడుతున్న 8 మంది అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని బసాపురం రోడ్లో గల కళ్యాణ్ ఫ్యాక్టరీలో పేకాట అడుతున్నారన్న 8 మంది అరెస్ట్ చేసి వారి వద్దనుండి 52 పేక ముక్కలను మరియు రూ 34,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు 1 టౌన్ సి ఐ విక్రమ సింహ. సీఐ తెలిపిన వివరాల మేరకు కౌడల్ పేట కి చెందిన చిలక రాఘవేంద్ర , సంత పేట కళ్యాణ్ కుమార్ , బైచిగేరి కి చెందిన తెలుగు నరసప్ప, రంగారెడ్డి, హవన్నపేట కి … Read more