కర్నూలు జిల్లా ఆదోని నీటి సమస్య నివారణకు చర్యలు తీసుకోవాలని సలహాలు, సూచనలతో కూడిన వినతి పత్రం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎ. నూర్ అహ్మద్ మరియు నాయకులు అందజేశారు.ఈ సందర్భంగా నూర్ అహ్మద్ మాట్లాడుతూ అవినీతి నిర్లక్ష్యముతో కట్టబడిన బసాపురం సమ్మర్ స్టోరేజి ట్యాంకు శిథిలావస్థకు చేరిందని ఆలాగే వదిలేస్తే కట్ట తెగి సమ్మర్ స్టోరేజి ట్యాంక్ అంతమయ్యే ప్రమాదం పొంచి ఉన్నదని తెలిపారు. ఈ […]
