డాక్యుమెంట్ రైటర్స్ పెన్ డౌన్
రాష్ట్రవ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ సమ్మె నిర్వహించారు అందులో భాగంగాకర్నూలు జిల్లా ఆదోని లో డాక్యుమెండేటర్లు కూడా పెన్ డౌన్ సమ్మె నిర్వహించారు. షాపులను బంద్ చేసి తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా ఆదోని టౌన్ దస్తావేజుకల సంఘం వైస్ ప్రెసిడెంట్ మోహన్ మురళి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సబ్ రిజిష్టర్ లో ప్రవేశ పెట్టిన కార్డ్ పైమ్ 2.0 టెక్నాలజీ వలన ప్రజలకు మరియు ధస్తవేజు లేఖరులకు మరియు స్టాంప్ వెండర్స్ కు … Read more