దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు జాబితాలో ఆదోని రూరల్ పి.ఎస్
కర్నూలు జిల్లా, అదోని..దేశంలో ప్రతి సంవత్సరం కేంద్ర హోంశాఖ అత్యుత్తమ పని తీరు కనబరిచిన పోలీస్ స్టేషన్లకు ఇచ్చే అవార్డులు జాబితాలో కర్నూలు జిల్లా ఆదోని రూరల్ పోలీస్ స్టేషన్ కు చోటు దక్కడంతో కేంద్ర హోంశాఖకు సంబంధించిన అగ్రి రూరల్ కన్సల్టెన్సీ అధికారి లోకేష్ రెడ్డి ఆదివారం ఆదోని రూరల్ పోలీస్ స్టేషన్ ను పరిశీలించినారు. లోకేష్ రెడ్డి మాట్లాడుతూ 2023 వ సంవత్సరానికి సంబంధించి ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డులకు దేశవ్యాప్తంగా 10 స్టేషన్ … Read more