మోదీ సర్కార్ ఏ రాష్ట్రానికి ఎన్ని మంత్రిపదవు

మోదీ మంత్రివర్గంలో అత్యధికంగా యూపీకి 10 మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత బిహార్ (8), మహారాష్ట్ర (6), మధ్యప్రదేశ్ (5), రాజస్థాన్(5), గుజరాత్ (4), కర్ణాటక (4), ఆంధ్రప్రదేశ్ (3),తమిళనాడు (3), హరియాణా (3) ఉన్నాయి. తెలంగాణ, పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఝార్ఖండ్, కేరళ, అస్సాం, ఒడిశా రాష్ట్రాలకు రెండేసి మంత్రి పదవులు దక్కాయి. ఇక ఢిల్లీ, హిమాచల్, అరుణాచల్, గోవా, J&Kలకు ఒక్కోటి చొప్పున పదవులు కేటాయించారు.

కేంద్రమంత్రులకు శాఖల కేటాయింపు

తెలుగు రాష్ట్రాలకు కీలక శాఖల కేటాయింపు… హోంమంత్రి- అమిత్‌షారక్షణమంత్రి-రాజ్‌నాథ్ సింగ్విదేశాంగమంత్రి-జై శంకర్రవాణాశాఖ-నితిన్ గడ్కరీఆర్థికమంత్రి-నిర్మలాసీతారామన్వైద్యశాఖ- జేపీ నడ్డావిద్యాశాఖ- ధర్మేంద్ర ప్రధాన్వాణిజ్యం- పీయూష్ గోయల్పార్లమెంట్ వ్యవహారాలు- కిరణ్ రిజిజుపౌర విమానయానశాఖ-రామ్మోహన్‌ నాయుడుజలశక్తి- సీఆర్ పాటిల్క్రీడలు- చిరాగ్ పాశ్వన్ఓడరేవులు, షిప్పింగ్- శర్బానంద సోనోవాల్మహిళాశిశు సంక్షేమం- అన్నపూర్ణాదేవిమైనార్టీ శాఖ- రన్వీత్‌సింగ్ బిట్టూకార్మికశాఖ, క్రీడలు- మన్‌‌సుఖ్ మాండవీయపట్టణాభివృద్ధి, గృహనిర్మాణం- మనోహర్‌లాల్ ఖట్టర్పెట్రోలియంశాఖ- హర్దీప్ సింగ్ పూరిరైల్వే, సమాచార & ప్రసారశాఖ- అశ్విని వైష్ణవ్చిన్న, మధ్యతరహా పరిశ్రమలు- జితిన్ రామ్ మాంఝీవ్యవసాయం, రైతు సంక్షేమశాఖ, గ్రామీణాభివృద్ధి, … Read more

ఆదోని అభివృద్ధి కోసం కేంద్రంలో చక్రం తిప్పుతున్న ఎమ్మెల్యే పార్థసారథి

ఢిల్లీ – ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఢిల్లీ పర్యటన లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ మర్యాదపూర్వకంగా కలసి నూతన కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చినందుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కర్నూలు జిల్లా అభివృద్ధికి మీ తోడుండాలని కోరారు అందుకు సానుకూలంగా స్పంది కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తప్పకుండా కర్నూలు జిల్లా అభివృద్ధికి తోడుంటానని మాటిచ్చారని ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు కర్నూలు జిల్లా మరియు ఆదోని అభివృద్ధి కోసం … Read more

37 లక్షల నగదు స్వాధీనం

కర్నూలు జిల్లా ఆదోని రైల్వే స్టేషన్ సమీపంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు మరియు టూ టౌన్ పోలీసులు ఎన్నికలలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండ మల్లికార్జున అనే వ్యక్తి నుండి 37 లక్షలు నగదు స్వాధీనం చేసుకొన్నారు.డి.ఎస్.పి శివ నారాయణ స్వామి తెలిపిన వివరాల మేరకు రాబడిన సమాచారంతో అనుమానాస్పదంగా తిరుగుతున్న మల్లికార్జున అనే వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద ఉన్న 37 లక్షలకు ఎలాంటి ఆధారాలు మరియు రసీదులు చూపకపోవడంతో నగదును స్వాధీనం చేసుకుని ఇన్కమ్ … Read more

అర్థమయ్యే రీతిలో ఎండార్స్మెంట్ లు ఇవ్వాలి. జెసి నారపురెడ్డి మౌర్య

కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లోని సిల్వర్ జూబ్లీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక “జగనన్నకు చెబుదాం-స్పందన” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ “జగనన్నకు చెబుదాం-స్పందన” కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు సంబంధిత అధికారులు ఎలా అంటే అలా ఎండార్స్మెంట్ లు ఇవ్వకుండా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఎండార్స్మెంట్ లు ఇవ్వాలని అపుడే రీ … Read more

రోడ్డు ప్రమాదంలో విఆర్ఓ కు గాయాలు

కర్నూలు జిల్లా ఆదోని సిరుగుప్ప క్రాస్ వద్ద స్కూటీని లారీ ఢీ కోట్టడంతో స్కూటీపై విధులు నిర్వహించడానికి చిన్న హరివాణం గ్రామంనికి వెళ్తున్న విఆర్ఓ దీపిక కు తీవ్ర గాయాలు అయ్యాయి. విఆర్వో దీపిక ఎడమ చెయ్యికి పూర్తిగా దెబ్బతినడంతో స్థానికులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి క్రిటికల్ గా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అబివృద్ది పై సమీక్ష సమావేశం

కర్నూలు జిల్లా ఆదోని , ఆలూరు నియోజక వర్గాల అబివృద్ది పై సమీక్ష సమావేశం ఆదోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సృజన ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనురు జయరాం , జిల్లా పరిషత్ చైర్మన్ , స్థానిక సంస్థల MLC – Dr మదూసుధన్ , మున్సిపల్ చైర్మన్ శాంత , ఆదోని … Read more

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర షెడ్యూల్

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర వివరాలు:ఇప్పటి వరకు నడిచిన దూరం – 1206.9 కి.మీ.ఈరోజు నడిచిన దూరం 17.9 కి.మీ.96వ రోజు (11-5-2023) యువగళం వివరాలు:నందికొట్కూరు అసెంబ్లీ నియోజక వర్గం (నంద్యాల జిల్లా)ఉదయం7.00 – నందికొట్కూరు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.8.30 – తార్టూరు క్రాస్ వద్ద గ్రామస్తులతో సమావేశం.8.50 – మండ్లెం గ్రామంలో స్థానికులతో సమావేశం.10.15 – తంగడంచ గ్రామంలో స్థానికులతో సమావేశం.10.55 – తంగడంచలో బిసి సామాజిక వర్గీయులతో ముఖాముఖి.11.55 … Read more

చేనేత కార్మికులకు మగ్గము, పరికరాల పంపిణీ

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని హనుమాన్ నగర్ 40వ వార్డులోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ధ్యాన మందిరంలో ఆదోని క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా మొదటి విడతలో మంజూరైన నిధులతో చేనేత మగ్గము, ఇతర చేనేత పరికరములు చేనేత కార్మికులకు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన, ఆదోని శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవనీయులు ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రా వ్యాప్తంగా 80,546 చేనేత … Read more