ఆలూరు రాజకీయాల్లో మారుతున్న ముఖచిత్రం
ఆలూరు ప్రత్యేక ప్రతినిధి : కర్నూలు జిల్లా ఆలూరు నియోజక వర్గంలో వైకాపాలో ఆసక్తికర రాజకీయ చదరంగాలు బయట పడుతున్నాయి… దశాబ్దకాలంగా ఎదురుచూపులు చూస్తున్న తెర్నేకల్లు సురేందర్ రెడ్డి, పార్టీ జెండా మోసినా జరగని న్యాయం అని ఆయన వర్గీయులు మదనపడుతున్నారు, ఎప్పటికప్పుడు అడ్డంకులు సృష్టిస్తోన్న ప్రత్యర్థులను జయించి ఈ సరైన 2024 ఎన్నికల్లో ఆలూరు టికెట్ సురేందర్ రెడ్డికి దక్కేనా.. ? అని నియోజక వర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం ను పార్లమెంట్ … Read more