ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 10-08-24 పత్తి అత్యధికంగా ₹. 7689/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7289/- రూపాయలు కనిష్ట ధర ₹. 3401/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5533/- రూపాయలు కనిష్ట ధర ₹.5533/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- … Read more

నిలబడిన ఆటోను ఢీకొన్న ఆటో

కర్నూలు జిల్లా ఆదోని కొత్త బ్రిడ్జ్ సమీపంలో నిలబడిన ఆటోను వెనక నుంచి ఆటో ఢీకొనడంతో మదిరే గ్రామానికి చెందిన చంద్రన్న (60) కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానికులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మదిరె గ్రామం నుంచి పని నిమిత్త ఆటోలు వెనక డోర్ పై కూర్చుని ఆదోని కి వస్తుండగా కొత్త బ్రిడ్జి సమీపంలో ఆటో ముందు ఉన్న కారు నిలబడటంతో ఆటోను నిలబెటరు. … Read more

పూర్తిస్థాయి నీటి నిల్వకు చేరిన తుంగభద్ర డ్యామ్

కర్ణాటక: తుంగభద్ర: 10.08.2024 8am పూర్తిస్థాయి నీటి నిల్వకు చేరిన తుంగభద్ర డ్యామ్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1633.00 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 105.788 టీఎంసీలు తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు..అనకట్టకు పూర్తి స్థాయి నీటిమట్టనికీ చేరిన డ్యామ్..తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు వదులుతున్న అధికారులు..ఇన్ ఫ్లో : 40925 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 28133 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 … Read more

అదోనిలో హోల్సేల్, రిటైల్ కూరగాయల ధరలు. టమాట kg 23

ఆదోని 10 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయలు వంకాయలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయలు

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు

శ్రీశైలం: 10 08 2024, 7amశ్రీశైలం డ్యాం కు వరద నీరు కొనసాగుతుండంతో ఆనకట్ట పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది.శ్రీశైలం డ్యాం 10 గేట్లు 14 అడుగుల ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటి విడుదల చేస్తున్నారు డ్యామ్ అధికారులు. ★ డ్యామ్ నీటి నిలువల వివరాలు..★ఇన్ ఫ్లో : 2,86,919 క్యూసెక్కులుఔట్ ఫ్లో :4,11,236 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 882.50 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : … Read more

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపిన ట్రైనింగ్ డిఎస్పి ధీరజ్

మట్క, పేకాట, కర్ణాటక మద్యంపై పోలీసు నిఘా నేత్రాలు పనిచేస్తున్నాయని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారికి ఎవరైనా అధికారులు ప్రోత్సహిస్తే వారికి కూడా శిక్ష తప్పదని ట్రైని డి.ఎస్.పి దిరాజ్ హెచ్చరించారు.. కర్నూలు జిల్లా ఆదోని మండలం దుడ్డనిగిరి గ్రామంలో ట్రైనీ డిఎస్పి ధీరజ్ పర్యటించారు. ఈ సందర్భంగా ట్రైని డిఎస్పి ధీరజ్ మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా మట్కా పేకాట అక్రమ కర్ణాటక మద్యం లాంటివి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని అలాగే అధికారులు … Read more

గ్రామాల్లో మొహరం పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవలి

మొహరం పండుగ ప్రశాంతవాతావరణంలో జరుపుకోవాలి.. ఎస్ఐ చిన్న పిరయ్యకర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామ పరిధిలోని గ్రామాల్లో మొహరం పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్ఐ చిన్న పిరయ్య సూచించారు. కులామతాలకు అతీతంగా జరుపుకునే పండుగల్లో ఇది మొదటి పండుగ అని తెలిపారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గ్రామస్తులను హెచ్చరించారు.

మా శ్రమను గుర్తించి మాకు న్యాయం చేయండి

మా శ్రమను గుర్తించి మాకు న్యాయం చేయండి అంటూ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నరు అంగన్వాడి ఆశా వర్కర్లు.. కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ నిరసన కార్యక్రమం చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని మరియు ప్రభుత్వ ఉద్యోగులుగ గుర్తించలి అని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంత సబ్ కలెక్టర్కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున … Read more

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 10-07-24 పత్తి అత్యధికంగా ₹. 7679/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7136/- రూపాయలు కనిష్ట ధర ₹. 4390/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5645/- రూపాయలు కనిష్ట ధర ₹.5560/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 3539/- రూపాయలు కనిష్ట ధర ₹. 2239/- … Read more

తుంగభద్ర డ్యాం లో పెరిగిన నీటిమట్టం తేది 10.07.2024

కర్ణాటక: తుంగభద్ర:తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద నీరుఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 27544 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 20285 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1602.67 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 25.173 టీఎంసీలు