ఆదోని డిఎస్పీగా జె. శివ నారాయణ స్వామి 06/05/2023 by Shamsheer khan Facebook WhatsAppఉత్కంఠ గా మారిన ఆదోని డీ.ఎస్.పి ఎవరు అన్న విషయానికి తెరపడింది.కర్నూలు ACB DSP గా విధులు నిర్వహిస్తున్న J. శివనారాయణ స్వామీ ని ఆదోని డీఎస్పీ గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.. Post Views: 1,050Related