దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ స్పందన.

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ స్పందన. వీడియో రిలీజ్ చేసిన జూ.ఎన్టీఆర్. ఈ రోజు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం చాలా బాధాకరం. సమయం దొరికినప్పుడు మీతో దేవర మూవీ కోసం పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దాం అని ఎగ్జైటెడ్ గా వున్నాను. సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈవెంట్ ను క్యాన్సిల్ చేయడం జరిగింది. అభిమానుల కంటే నేను ఎక్కువ బాధపడుతున్నాను. ఈవెంట్ క్యాన్సిల్ అవడం నిర్మాతలో లేకపోతే ఈవెంట్ […]

అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్  ధరలు

ఆదోని 21 09 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 26/- రూపాయలు, రిటైల్: 1kg 28/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయలు

ఆదోని వ్యవసాయ మార్కెట్లో 8229 వేలకు పలికిన పత్తి ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 19-09-24 పత్తి అత్యధికంగా ₹. 8229/- రూపాయలు కనిష్ట ధర ₹. 4511/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7300/- రూపాయలు కనిష్ట ధర ₹. 3369/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5838/- రూపాయలు కనిష్ట ధర ₹.5090/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు పలికింది. […]

ఆదోని వ్యవసాయ మార్కెట్లో 8247 వేలకు పలికిన పత్తి ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 18-09-24 పత్తి అత్యధికంగా ₹. 8249/- రూపాయలు కనిష్ట ధర ₹. 4516/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7333/- రూపాయలు కనిష్ట ధర ₹. 3289/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5794/- రూపాయలు కనిష్ట ధర ₹.4400/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు పలికింది. […]

ఆదోని వ్యవసాయ మార్కెట్లో 8219 వేలకు పలికిన పత్తి ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 17-09-24 పత్తి అత్యధికంగా ₹. 8219/- రూపాయలు కనిష్ట ధర ₹. 4500/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7133/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5730/- రూపాయలు కనిష్ట ధర ₹.4300/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు పలికింది. […]

శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద ప్రవాహం.

శ్రీశైలం జలాశయనికి వరద ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం డ్యాం గేట్లు అధికారులు మూసివేశారు.డ్యామ్ లో నీటి నిల్వలు వివరాలు ఇలాఉన్నాయి..ఇన్ ఫ్లో : 40,947 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 67,871 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 881.80 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 197.9120 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

తుంగభద్ర డ్యామ్ కు తగ్గిన వరద ప్రవాహం.

తుంగభద్ర జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం.తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.ఇన్ ఫ్లో : 11236 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1632.00 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 101.773 టీఎంసీలు

క్షమించు గణనాథా

◆ కాలువలో తేలి ఉన్న గణనాథులు◆ పట్టించుకోని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు◆ నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులు.◆ చూడడానికి ఇబ్బందిగా ఉంటూ భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా కాలువలో తేలి ఉన్న గణనాథులు..కర్నూలు జిల్లా ఆదోని లో గణనాథులకు భక్తిశ్రద్ధలతో ఐదు రోజులు పూజలు నిర్వహించి నిమర్జనం లో భాగంగా ఎల్ఎల్సీ కాలువలో వీటిని అర్ధరాత్రి ఎంతోమంది అధికారుల మధ్య నిమజ్జనం ఏర్పాటు చేశారు, ఆ రహదారి ఆదోని నుండి బాంబే హైవే కావడంతో ఎంతోమంది […]

బెంగళూరులో జాతీయ అవార్డు అందుకున్న ఆదోని శ్రీనివాస్

కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన బి. శ్రీనివాస్ సోమవారం బెంగళూరులో సోమలరాజు అంతర్జాతీయ సొసైటీ సంస్థ నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ సేవ పురస్కారం మేమెంటో లతో పాటు ప్రశంసా పత్రని అందుకున్నారు.బెంగళూరులో అంబేద్కర్ హాల్లో జరిగిన సోమలరాజు అంతర్జాతీయ సొసైటీ సంస్థ వారు నిర్వహించిన జాతీయ సేవ పురస్కారం కార్యక్రమనికి దేశవ్యాప్తంగా కర్ణాటక, తమిళనాడు, చత్తీస్గడ్, ఒడిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ మరియ వివిధ రాష్ట్రాల నుండి […]

మధ్యం తగొదని చెప్పినందుకు కత్తి తో దాడి

కర్నూలు జిల్లా ఆదోని ఎన్టీఆర్ నగర్ లో  మధ్యం తగొదని చెప్పినందుకు సురేష్ అనే వ్యక్తి పై ఇద్దరు కత్తితో దాడి చేశారు. సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మద్యం తగొద్దని చెపినందుకు ఈరన్న, నాగరాజు మద్యం మత్తులో తనపై దాడి చేశారని తెలిపాడు. కత్తి పోటుకు తపించుకోవడంతో తొడపై తగిలి తీవ్రంగా గాయం కావడంతో చికిత్స నిమిత్తం బంధువులు జి.జి.హెచ్ కు తరలించారు. వన్ టౌన్ పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ […]

Back To Top