శ్రీశైలం జలాశయనికి వరద ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం డ్యాం గేట్లు అధికారులు మూసివేశారు.
డ్యామ్ లో నీటి నిల్వలు వివరాలు ఇలాఉన్నాయి..
ఇన్ ఫ్లో : 40,947 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 67,871 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 881.80 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 197.9120 టీఎంసీలు
కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *