సీఎం చిత్రపటనికి పాలాభిషేకం చేసిన ఎక్సైజ్ అధికారులు

కర్నూలు జిల్లా ఆదోనిలో ఎక్సైజ్ శాఖ అధికారులు సీఎం చంద్రబాబు నాయుడు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ వినీలత మాట్లాడుతూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ను రద్దుచేసి ఎక్సైజ్ శాఖలోకి విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ సిబ్బంది వారి కార్యాలయంలో చిత్రపటాలకు పాలాభిషేకం చేసినట్లు తెలిపారు

ఆదోని వ్యవసాయ మార్కెట్లో 8257 వేలకు పలికిన పత్తి ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 14-09-24 పత్తి అత్యధికంగా ₹. 8257/- రూపాయలు కనిష్ట ధర ₹. 4500/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7367/- రూపాయలు కనిష్ట ధర ₹. 3229/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5692/- రూపాయలు కనిష్ట ధర ₹.5093/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు పలికింది. […]

తుంగభద్ర జలాశయానికి తగ్గుతున్న వరద ప్రవాహం.

తుంగభద్ర జలాశయానికి తగ్గుతున్న వరద ప్రవాహం.తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.ఇన్ ఫ్లో : 25060 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 21356 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1631.97 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 101.656 టీఎంసీలు

శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద ప్రవాహం.

శ్రీశైలం జలాశయనికి వరద ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం డ్యాం గేట్లు అధికారులు మూసివేశారు.డ్యామ్ లో నీటి నిల్వలు వివరాలు ఇలాఉన్నాయి..ఇన్ ఫ్లో : 96,302 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 67,178క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 884.00అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 210.0320టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్  ధరలు

ఆదోని 14 09 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 16/- రూపాయలు, రిటైల్: 1kg 18/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయలు

విద్యుత్తు సరఫరా లో అంతరాయం

కర్నూలు జిల్లా ఆదోనిలో తేదీ 14.09.2024 శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా లో అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు. రెండవ శనివారం నిర్వహణ కారణంగా 11 కెవి శక్తి గుడి ఫీడర్ మరియు 11 కెవి హాస్పిటల్ ఫీడర్ పరిధిలో ఉన్నా గణేష్ సర్కిల్, హవానాపేట స్కూల్, బుడ్డేకల్, శక్తిగుడి, బావాజీపేట, శ్రీనివాస భవన్ ఏరియా, మేదర్ గెరి, ఎల్‌బి వీధి, సంతపేట ప్రాంతలకు విద్యుత్ […]

ఆదోని వ్యవసాయ మార్కెట్లో 8219 వేలకు పలికిన పత్తి ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 13-09-24 పత్తి అత్యధికంగా ₹. 8219/- రూపాయలు కనిష్ట ధర ₹. 4480/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7093/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5631/- రూపాయలు కనిష్ట ధర ₹.4290/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.4301/- రూపాయలు కనిష్ట ధర ₹.4301/- రూపాయలు పలికింది. […]

కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటు

సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి పోరాటయోధుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం వామపక్ష ఉద్యమానికి మరియు దేశానికి తీవ్ర నష్టదాయకమని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, కే. వెంకటేశులు ఆవేదన వ్యక్తం చేశారు.కర్నూలు జిల్లా ఆదోనిలోని సిఐటియు కార్యాలయంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి లింగన్న అధ్యక్షతన సంతాప సభ నిర్వహించారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి, సంతాపం వ్యక్తం చేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడాతూ 1952లో […]

నకిలీ కులదృవీకరణ పత్రంలను అందించిన అధికారులపై చర్యలు తీసుకోండి

కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ మరియు డివిజనల్ మెజిస్ట్రీట్ మౌర్య భరద్వాజ్ కు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎరుకల రవి కుమార్ కర్నూల్ జిల్లా మెంబర్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ రాజు, ఎరుకలక్కల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కృష్ణ, మంత్రాలయం అధ్యక్షుడు బజారి, హనుమేష్ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు.అనంతరం వారు మాట్లాడుతూ కౌతాళం తహశీల్దార్ కె. మల్లిఖార్జున స్వామి, కౌతాళం డిప్యూటీ తహశీల్దార్ […]

కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు జి.జి.హెచ్ వద్ద నిరసన

ఆదోని జనరల్ ఆస్పత్రి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు తమకు న్యాయం చేయాలంటూ జి.జి.హెచ్ వద్ద నిరసన చేపట్టారు. జీఓ 115 రద్దు చేసి కాంట్రాక్ట్ నర్సులను రెగ్యులర్ చేయాలంటూ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. నర్సులకు అన్యాయం జరుగుతుందని వెంటనే ఆ జీవో ను రద్దు చేసి తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.

Back To Top