దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ స్పందన. వీడియో రిలీజ్ చేసిన జూ.ఎన్టీఆర్. ఈ రోజు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం చాలా బాధాకరం. సమయం దొరికినప్పుడు మీతో దేవర మూవీ కోసం పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దాం అని ఎగ్జైటెడ్ గా వున్నాను. సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈవెంట్ ను క్యాన్సిల్ చేయడం జరిగింది. అభిమానుల కంటే నేను ఎక్కువ బాధపడుతున్నాను. ఈవెంట్ క్యాన్సిల్ అవడం నిర్మాతలో లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ ని బ్లేమ్ చేయడం తప్పు అని నా ఫీలింగ్. అభిమానులు కురిపించే ఈ ప్రేమకు ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. -జూ.ఎన్టీఆర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *