ఆదోని వ్యవసాయ మార్కెట్లో 7677 పలికిన పత్తి ధర
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 30-09-24 పత్తి అత్యధికంగా ₹. 7677/- రూపాయలు కనిష్ట ధర ₹. 4469/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7099/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.6050/- రూపాయలు కనిష్ట ధర ₹.4800/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5725/- రూపాయలు కనిష్ట ధర ₹.5488/- రూపాయలు పలికింది. […]