కన్న కూతురిని కడ తేర్చిన కసాయి తండ్రి
మధ్యనికి బానిసై కుటుంబాలు కోల్పోతున్నారు. మద్యం మత్తులో నేరస్తులుగా మారుతున్నారు.కర్నూలు జిల్లా అస్పరి (మం) తంగరడోణ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిని కడ తేర్చిడు కసాయి తండ్రి. కన్న కూతురు మౌనిక (10) ను తాడుతో గొంతు నులిమి హత్య చేసిన తండ్రి వీరేష్. మద్యం మత్తులో భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక బార్య పద్మ ఇటీవలే పుట్టింటికి వెళ్ళిపోయింది. బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.మద్యం కోసం ఇంట్లో దాచిన […]