కర్నూలు జిల్లా ఆదోని విమల రెసిడెన్సి లో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష రెవెన్యూ అధికారుల డివిజనల్ స్తాయి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.