తుంగభద్ర డ్యామ్ నీటి నిల్వలు

హోస్పేట: 07.09.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతువస్తుంది. సెప్టెంబర్ 07 (సోమవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం..

అప్రకటిత కరెంటు కోతలను నిరసిస్తూ సీపీఎం రాస్తారోకో

కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని గణేకల్లు విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో గత నాలుగు రోజులుగా విధిస్తున్న అప్రకటిత కరెంటు కోతలను నిరసిస్తూ ఆదివారం రాత్రి సీపీఎం ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ ముందు ఆదోని-మాధవరం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

హాస్టల్ సమస్యలు, నాణ్యమైన విద్య కోసం పోరాడుదాం: ఎస్ఎఫ్ఐ పిలుపు

ప్రభుత్వ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, నాణ్యమైన విద్య విద్యార్థుల హక్కు అని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) స్పష్టం చేసింది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్‌ను ఎస్ఎఫ్ఐ నాయకత్వ బృందం సందర్శించి, అక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నరు.

భగత్ సింగ్ సుందరయ్య ఫౌండేషన్‌కు గుడిసె కృష్ణమ్మ ఆర్థిక సాయం

అత్యవసర పరిస్థితుల్లో పేద, సామాన్య ప్రజలకు నిరంతరం అండగా నిలిచేందుకు భగత్ సింగ్ సుందరయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మరో అంబులెన్స్‌కు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఆర్థిక సహాయం అందించారు.

వినాయక చవితి వేడుకలకు ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి

ఇస్వీ పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి కమిటీ (పీస్ కమిటీ) సమావేశం నిర్వహించారు. రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఇస్వి స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు వివిధ మతాల ప్రతినిధులతో పోలీసులు సమావేశం నిర్వహించారు..

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళలు

ఆదోని పట్టణంలో ఒక అమానవీయ ఘటన తీవ్ర కలకలం రేగింది. తెల్లవారుజామున విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా దాడి చేసి, పెట్రోల్ పోసి సజీవదహనానికి యత్నించారు.

ఆదోని తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

రూ.70 కోట్లతో బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సమగ్ర అభివృద్ధి ◆ త్వరలోనే మరో కొత్త స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటుకు కసరత్తు: ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి

Gold, Silver Price బంగారు ధర

J Mastan sab Engineering Works

Date 23 09 25
బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ బంగారం
10 గ్రాములు సుమారు రూ. 117400-00
1 గ్రాములు సుమారు రూ. 11740-00

22 క్యారెట్స్ బంగారం ఆభరణాలు

22 క్యారెట్ల బంగారు ఆభరణాలు
10 గ్రాములు సుమారు రూ. 108010-00
1 గ్రాములు సుమారు రూ. 10801-00

వెండి

సిల్వర్ వెండి
10 గ్రాములు సుమారు రూ. 1385-00

రాష్ట్రంలో నిజమైన నాయకులు ఎన్టీఆర్, జగన్మోహన్ రెడ్డే..  సాయిప్రసాద్ రెడ్డి

కర్నూలు జిల్లా అదోనిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని సందర్భంగా పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో నిజమైన నాయకులు ఎన్టీఆర్, జగన్మోహన్ రెడ్డే.. సాయిప్రసాద్ రెడ్డి