రూ.2,399తో 395 రోజుల వ్యాలిడిటీతో ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వరంగ టెలికం కంపెనీ 4జీ స్పీడ్‌తో రోజుకు 2జీబీ డేటాతో పాటు రోమింగ్ కూడా ఉచితం త్వరలోనే దేశవ్యాప్తంగా 4జీ నెట్ వర్క్‌ను ప్రారంభించబోతున్న బీఎస్ఎన్ఎల్ ఈ...
మహారాష్ట్ర గడ్చిరోలిలో పోలీసులతో జరిగిన కాల్పుల్లో 12మంది నక్సలైట్లు మృతి చెందారు. కాల్పులు జరిపిన ప్రాంతంలో మావోయిస్టుల మృత దేహాలతోపాటు 3 ఏకే47 సహా 7 అడ్వాన్స్డ్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.ఈ...
డయేరియా తగ్గేంతవరకు గ్రామంలో వైద్యాధికారులు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మఆదేశాలు ఇచ్చారు.కర్నూలు జిల్లా ఆదోని ఏరియా ఆసుపత్రిలో అతిసార వ్యాధితో బాధపడుతున్న మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామవాసులను సబ్...
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖపట్నం మీడియా సమావేశంలో జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల జర్నలిస్టులుగా తీవ్రంగా ఖండిస్తూ ఆదోని డీఎస్పీ శివ నారాయణ స్వామికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులు...
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ వారి హెచ్చరిక రోడ్లపై పశువులు తిరుగుట వలన ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తూ వాహనాలు నడిపే వారికి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీనివల్ల చాలామంది గాయాలపాలు అయ్యారు.. మరి కొంతమంది...
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 17.07.2024
నంద్యాల శ్రీశైలం:కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తినంద్యాల జిల్లాశ్రీశైలం జలాశయం వివరాలుఇన్ ఫ్లో : నిల్ఔట్ ఫ్లో : 31,815 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులుప్రస్తుతం : 808.80 అడుగులుపూర్తిస్థాయి నీటి...
కర్ణాటక: తుంగభద్ర: 17.07.2024తుంగభద్ర జలాశయానికి పెరిగిన వరద నీరు ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 49522 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 63320 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 212 క్యూసెక్కులు పూర్తిస్థాయి నీటి...
పూరీ జగన్నాధుని ఆలయం వద్ద రత్నభాండాగారం ఇటీవల తెరిచిన విషయంతెలిసిందే. ఇప్పుడు మరో సంచలనవిషయం బయటపడింది. రత్నభాండాగారందగ్గర కిందుగా మరో నిధులతో నిండిన గదిఉందని చెబుతున్నారు. అక్కడ మరిన్నినిధులు అప్పటి రాజులు భద్రపరిచారనిఅంటున్నారు.
తీవ్ర విషాదం.. 13 మంది భారతీయులు గల్లంతు!ఒమన్‌లో తీవ్ర విషాదం జరిగింది. చమురు తరలిస్తున్న ఓ నౌక నీట మునిగి. 16 మంది సిబ్బంది గల్లంతయ్యారు. వీరిలో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంక దేశస్థులు...