భక్తులను పట్టించుకోని అధికారు నాయకులు
ఆదోని కొండల్లో వేసిన దేవాలయాలకు దర్గాలకు భక్తులు తమ ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని ఆటోలలో వెళ్తున్నారని అయితే అధికారులు నాయకులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నథడ్ ఇస్మాయిల్ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆదోని కొండలలో వెలసిన రణమండల ఆంజనేయ స్వామి దేవాలయానికి, షా తహర్ షా ఖాద్రి దర్గా, ఎల్లమ్మ అవ్వ దేవాలయానికి మరియు అక్కడున్న ఇతర దర్గాలకు నిత్యం భక్తులు వందల సంఖ్యలో వెళుతుంటారు. అయితే కొండ […]