చైన్ లింక్ తెగిపోవడంతో కొట్టుకుపోయిన తుంగభద్రా డ్యాం 19వ గేటు
తుంగభద్ర డ్యామ్ లో వరద ఉధృతి పెరగడంతో రాత్రి 11 గంటల సమయంలో 19వ నెంబర్ గేట్ చైన్ లింక్ తెగిపోవడంతో గేటు కొట్టుకొని పోయి ఉండవచ్చని ఇరిగేషన్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. డ్యాం అధికారులు ప్రస్తుతం లక్ష క్యూసెక్కులన్నీరుని దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ అధికారులు మొత్తం గేట్లను 15 అడుగులు ఎత్తి దిగవ నదిలోకి నీరు వదులుతున్నారు. వరద ఉధృతి తగ్గితే గేట్ రిపేర్ చేస్తామంటున్నారు అధికారులు. తుంగభద్ర డ్యా మ్ … Read more