ఎగిసిపడ్డ నిరసన జ్వాలలు
ప్రాణాలు కాపాడే వైద్యులను మాన, ప్రాణాలు తీసిన కోల్ కత్తాలో కలకలం రేపిన సంఘటన పైకర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ, ప్రవేట్ అసుపత్రులలో ఓ.పి వైద్యసేవలు నిలిపి వేసి ఆసుపత్రులలో పనిచేసే వైద్యులకు రక్షణ కల్పించాలని జి.జి.హెచ్ అసూపత్రి నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ప్ల కార్డులతో డాక్టర్లు వైద్య సిబ్బంది భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ ర్యాలీ లో విద్యార్థి , ప్రజా … Read more