విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం
ఫ్లాట్‌ఫారమ్‌పై ఆగి ఉన్న కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. B6, B7, M1 బోగీల్లో ఒక్కసారిగా మంటలు 3 ఏసీ బోగీలు
పూర్తి దగ్ధమైనయి. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనలో పరుగులు తీశారు. పోలీసులు ప్రయాణికులను బయటకు పంపి రైల్వే, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు తెచరు. ప్రమాదానికి కారణం ఏంటనే దానిపై విచారణ చేపట్టారు అధికారులు.