పతనం అవుతున్న పత్తి ధర ఆందోళన చెందుతున్న రైతులు

రోజురోజుకు పత్తి ధర పతనమవుతుంది 25వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర క్వింటాం రూ. 6681 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 4287 రూపాయలకు పలికింది. పతనమవుతున్న పతి ధరను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (25 05 2023) పత్తి క్వింటాల్ ధరగరిష్టం   ₹ 6681-00మధ్యధర ₹ 6414-00కనిష్టం   ₹ 4287-00 వేరుశనగలు క్వింటాలు ధరగరిష్టం   ₹ 7623-00మధ్యధర ₹ … Read more

ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (17 05 2023)

పత్తి క్వింటాల్ ధరగరిష్టం   ₹ 7459-00మధ్యధర ₹ 7269-00కనిష్టం   ₹ 4869-00 వేరుశనగలు క్వింటాలు ధరగరిష్టం   ₹ 7633-00మధ్యధర ₹ 6849-00కనిష్టం   ₹ 3899-00 ఆముదాలు క్వింటాలు ధరగరిష్టం   ₹ 5097-00మధ్యధర ₹ 5097-00కనిష్టం   ₹ 5097-00 పూల విత్తనాలు ధరగరిష్టం   ₹ 0000-00మధ్యధర ₹ 0000-00కనిష్టం   ₹ 0000-00

ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (E-NAM)

ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు 11.05.2023 పత్తి క్వింటాల్ ధర గరిష్టం   ₹ 7669-00 మధ్యధర ₹ 7389-00 కనిష్టం   ₹ 4925-00 వేరుశనగలు క్వింటాలు ధర గరిష్టం   ₹ 7495-00 మధ్యధర ₹ 6881-00 కనిష్టం   ₹ 4116-00 ఆముదాలు క్వింటాలు ధర గరిష్టం   ₹ 5470-00 మధ్యధర ₹ 5390-00 కనిష్టం   ₹ 3400-00 పూల విత్తనాలు ధర గరిష్టం   ₹ 0000-00 మధ్యధర ₹ 0000-00 కనిష్టం   ₹ 0000-00

Adoni Cotton Market Price Today 2023

ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు 09.05.20239 పత్తి క్వింటాల్ ధర గరిష్టం   ₹ 7700-00 మధ్యధర ₹ 7480-00 కనిష్టం   ₹ 5289-00 వేరుశనగలు క్వింటాలు ధర గరిష్టం   ₹ 7389-00 మధ్యధర ₹ 6769-00 కనిష్టం   ₹ 3669-00 ఆముదాలు క్వింటాలు ధర గరిష్టం   ₹ 5368-00 మధ్యధర ₹ 5280-00 కనిష్టం   ₹ 5090-00 పూల విత్తనాలు ధర గరిష్టం   ₹ 0000-00 మధ్యధర ₹ 0000-00 కనిష్టం   ₹ 0000-00

బెంగళూరు/ ప్రొద్దుటూరు / ఆదోని బంగారు వెండి ధరలు 09.05.2023

PJ

24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాము సుమారు ₹ 61750-00 TODAY GOLD & SILVER PRICE (Ornaments/ఆభరణాలు)  22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాము సుమారు ₹ 57180-00 వెండి 10 గ్రాము సుమారు  ₹ 758-00

బెంగళూరు/ ప్రొద్దుటూరు / ఆదోని బంగారు వెండి ధరలు 08.05.2023

PJ

TODAY GOLD & SILVER PRICE 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాము సుమారు ₹ 61500-00 (Ornaments/ఆభరణాలు)  22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాము సుమారు ₹ 57000-00 వెండి 10 గ్రాము సుమారు  ₹ 760-00

వ్యవసాయ మార్కెట్ ధరలు

ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు 08.05.2023 పత్తి క్వింటాల్ ధర గరిష్టం   ₹ 7682-00 మధ్యధర ₹ 7389-00 కనిష్టం   ₹ 5129-00 వేరుశనగలు క్వింటాలు ధర గరిష్టం   ₹ 7189-00 మధ్యధర ₹ 6689-00 కనిష్టం   ₹ 3569-00 ఆముదాలు క్వింటాలు ధర గరిష్టం   ₹ 5388-00 మధ్యధర ₹ 5380-00 కనిష్టం   ₹ 5270-00 పూల విత్తనాలు ధర గరిష్టం   ₹ 0000-00 మధ్యధర ₹ 0000-00 కనిష్టం   ₹ 0000-00

పదో తరగతి ఫలితాల్లో టాప్ లో నిలిచిన అక్షర శ్రీ స్కూల్

SSC 2022-23 ఫలితాల్లో టాప్ లో నిలిచిన అక్షర శ్రీ స్కూల్ పదో తరగతి ఫలితాల్లో టాప్ లో నిలిచిన అక్షర శ్రీ స్కూల్ పదవ తరగతి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు ఈ ఫలితాలలో అక్షర శ్రీ స్కూల్ టాప్ లో నిలిచింది. జ్ఞాపక్ షా588 /600 తన్వీర్ ఫాతిమా587/600 హిమబిందు586/600 రుషిత586/600