Gold, Silver Price బంగారు వెండి ధరలు
బెంగళూరు/ ప్రొద్దుటూరు / ఆదోని లో బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు సుమారు ₹ 61700-00 22 క్యారెట్ల బంగారు (ఆభరణాలు / ఆర్నమెంట్స్) 10 గ్రాములు సుమారు ₹ 57320-00 Silver వెండి 10 గ్రాములు సుమారు ₹ 730-00