న్యూడిల్లీ : మన్మోహన్ సింగ్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం..!
అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ సమాచారం…
ఏడు రోజులపాటు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆదేశం…
వారంపాటు వేడుకలు నిర్వహించకూడదని కేంద్ర హోంశాఖ ఆదేశం…
జనవరి 1 వరకు జాతీయ జెండా అవనతం చేయాలని ఆదేశాలు…
నేడు ఉదయం 11.00 గంటలకు భేటీకానున్న కేంద్ర కేబినెట్…
మన్మోహన్ మృతికి సంతాపం తెలపనున్న కేంద్ర కేబినెట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *