అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
• దీపావళి కానుకగా అక్టోబర్ 31 నుంచి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం..
• రూ. 2684 కోట్లతో  ఏటా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీకి 3 ఎల్పీజీ కంపెనీలతో ఒప్పందం..
• 24 గంటల్లో లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ అమౌంట్‌ జమ..
• ఉచిత ఇసుకను ఎడ్ల బండ్లతో పాటు ట్రాక్టర్లు, లారీల్లో తీసుకువెళ్లేందుకు అనుమతి..
• చెత్త పన్ను రద్దు..
• దేవాలయ పాలక మండళ్లలో సభ్యులను 15 నుంచి 17 కు పెంపు..
• ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు..
• ఎర్రమట్టి దిబ్బల తవ్వకాల్లో అక్రమాలపై చర్యలు కమిటీ ఏర్పాటు..
• విశాఖ శారదా పీఠం భూ కేటాయింపు రద్దుకు ఆమోదం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *