తాగిన మత్తులో దారుణ హత్య

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఎమ్మిగనూరు బైపాస్ సమీపంలో మండగిరి పంచాయతీ చెందిన శంకర్ (40) వారి స్నేహితులతో సోమవారం సాయంత్రం మద్యం తాగి గొడవపడ్డారు ఘర్షణలో గాయపడిన శంకరును ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి నలుగురిని అదుపులో తీసుకున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గాయాలతో పడి ఉన్న శంకర్
యూట్యూబ్ లింక్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top