అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వారిపై
సెబ్ అధికారుల దాడులు
కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని మదిరే క్రాస్ రోడ్ వద్ద అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 8 బాక్సులు కర్ణాటక మధ్యాన్ని సీజ్ చేశారు సెబ్ అధికారులు. సెబ్ అధికారులు ఇచ్చిన వివరాల మేరకు పర్వతాపురం గ్రామానికి చెందిన పి. షేక్ షా వలి అనే వ్యక్తి మోటర్ సైకిల్ పైన 8 బాక్సులు కర్ణాటక మద్యం అక్రమ రవాణా చేస్తుండగా సేబ్ అధికారు అరెస్టు చేసి రిమాండ్ … Read more