కర్ణాటక మద్యం తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్ 2 స్కూటర్లు సీజ్
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం నామాల కొండ సమీపంలో వన్ టౌన్ పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా రెండు స్కూటర్లలో 10 కర్ణాటక బాక్సులలో కర్ణాటక మద్యం తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. వన్‌టౌన్ సీఐ విక్రమ సింహ తెలిపిన వివరాల మేరకు బోయగేరి కి చెందిన రాజేష్, వాల్మీకి నగర్ కి చెందిన బోయ శీను ఉర్ఫ్ చిన్న, బోయ గేరికే చెందిన సూర్య లు ముగ్గురు రెండు లగేజి బ్యాగ్ లలో 10 బాక్సుల … Read more