Day: June 25, 2023

రైతుల ప్రాణాలు తీస్తున్న వడ్డీ వ్యాపారస్తులు

◆ రైతుల ప్రాణాలు తీస్తున్న వడ్డీ జలగలు◆ అధిక వడ్డీలకు అప్పులు, కట్టలేకపోతే వేధింపులు..◆ ఊళ్లు వదిలి వెళ్తున్న పలువురు బాధితులు..◆ ఆత్మహత్యలూ చేసుకుంటున్న దుస్థితి..◆ ఇళ్లు, ఆస్తులు రాయించుకుంటున్న వైనం.. వడ్డీ జలగల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. పట్టణస్థాయి నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు వడ్డీ దందా కొనసాగుతోంది. వడ్డీ వ్యాపారుల చేతుల్లో చిక్కి రైతులు, చిరు వ్యాపారులు, తోపుడుబండి, చాట్‌, చికెన, చిల్లర దుకాణాలు, ప్రైవేటు, ప్రభుత్వ చిరుద్యోగు ఊళ్లు వదులుతున్నారు. ప్రజల […]

కారు ఢీకొని రైతు మృతి

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుబలం గ్రామ సమీపంలో పొలం పనికి పోయి తిరిగి వస్తుండగా కారు ఢీ కొట్టడంతో బొంపల్లి నరసింహులు (48) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పెద్ద తుంబలం ఎస్ఐ రమేష్ బాబు తెలిపిన వివరాల మేరకు బొంపల్లి నరసింహులు పొలంలో పని ముగించుకుని ఇంటికి వస్తుండగా కర్ణాటక కు చెందిన కారు వేగంగా వెనకనుంచి ఢీకొట్టడంతో రైతు బొంపల్లి నరసింహులు అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీకొట్టిన కారు మైసూరు వాసులుగా […]

Back To Top