తేదీ 17-09-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

పత్తి అత్యధికంగా ₹. 7659/- రూపాయలు కనిష్ట ధర ₹. 4029/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹ 6800/- రూపాయలు కనిష్ట ధర ₹. 3419/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹.6148 /- రూపాయలు కనిష్ట ధర ₹ 5073/- రూపాయలు పలికింది

పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

కందులు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

