భారీ వర్షనికి రామజల చెరువు నిండి  ఇళ్లలోకి నీరు

కర్నూలు జిల్లా ఆదోనిలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షనికి రామజల చెరువు నిండి ప్రవహించడంతో  చుట్టూ ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నరు. మొత్తం ఆదోని డివిజన్లో 722 మిల్లీమీటర్లు కురవగా ఒక ఆదోనిలో అత్యధిక వర్షపాతం 126.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు రావడంతో నిజాముద్దీన్ కాలనీ, తిరుమల నగర్, కార్వాన్ పేట, ఖునిమొహాళ్ల, గోఖర్జెండా జలమయమయ్యాయి. వంకలు పొంగి వరద నీరు పోటెతడంతో పంట … Read more

ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం

Rainfall Report on 27-09-2025 in Adoni Division1. ఆదోని Adoni : 126.2 mm2. మంత్రాలయం Mantralayam : 99.4 mm3. ఎమ్మిగనూరు Yemmiganur : 88.0 mm4. నందవరం Nandavaram : 85.6 mm5. గోనెగండ్ల Gonegandla : 83.6 mm6. పెద్దకడుబూరు Peddakadabur : 76.4 mm7. కౌతాళం Kowthalam : 66.2 mm8. కోసిగి Kosigi : 50.2 mm9. హిళగుంద Holagunda : 46.4 mmపూర్తి వర్షపాతం Total Rainfall … Read more

తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు 27-09-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలుఇన్ ఫ్లో : 14303 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 13792 క్యూసెక్కులు