కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యాడ్ లో రైతులకు యూరియా అందించాలి అలాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డీ ఎస్ ప్ విద్యార్థి సంఘం నాయకులు. అనంతరం విలేకరుల సమావేశంలో DSF జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ రైతులు ఈరన్న, సిద్ధ లింగ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో మండల కేంద్రాల్లో రైతులకు యూరియా అందక యూరియా కోసం షాపుల దగ్గర గంటల తరబడి వేచి చూస్తున్న పరిస్థితి ఏర్పడిందని […]
కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా గుడిసె కృష్ణమ్మ
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం విజయనగర్ కాలనిలో నివాసం ఉంటున్న షాహిన్ అనే మహిళ భర్త 18రోజుల క్రితం గుండె పోటుతో చనిపోయాడు. ఆ మహిళ కు 5 మంది సంతానం అందరూ అడపిల్లలె కుటుంబ భారం మోయలేక ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబానికి టిడిపి నాయకురాలు గుడిసె కృష్ణమ్మ అండగా నిలబడ్డారు ఆ కుటుంబానికి నేనున్నానని భరోసా కల్పించి 20 వేలు ఆర్థిక సహాయం చేశారు. ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేనున్నాను భయపడొద్దండి అని […]
Gold, Silver Price బంగారు ధర
Date 04 09 25బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 108100-001 గ్రాములు సుమారు రూ. 10810-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 99450-001 గ్రాములు సుమారు రూ. 9945-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 1265-00
అహోబిలం అనే వ్యక్తి దారుణ హత్య
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామ శివారులో అహోబిలం (28) అనే వ్యక్తి ని గుర్తుతెలియను వ్యక్తులు దారుణంగా కత్తితో దాడిచేసి హత్య చేశారు. కత్తితో పలుచోట్ల దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య గంగమ్మ , ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బంధువు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మృతుడు అహోబిలం భార్య […]