ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 11-09-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7969/- రూపాయలు కనిష్ట ధర ₹. 4011/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 7184/- రూపాయలు కనిష్ట ధర ₹. 3262/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.6129 /- రూపాయలు కనిష్ట ధర ₹ 4909/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట … Read more