ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 06-09-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7709/- రూపాయలు కనిష్ట ధర ₹. 4069/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 7130/- రూపాయలు కనిష్ట ధర ₹. 3062/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 6189/- రూపాయలు కనిష్ట ధర ₹ 4625/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట … Read more