కర్నూలు జిల్లా ఆదోని అక్షర శ్రీ స్కూల్లో 77వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు భారతదేశ ఖ్యాతిని మరియు గొప్పదనాన్ని చాటి చెప్పే విధంగా విద్యార్థినీ విద్యార్థులు దేశ స్వాతంత్ర సమరయోధులుగా మరియు నాయకులుగా వేషాధారణతో అందరినీ ఆకర్షించారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తిని చాటుతూ విద్యార్థులు అలరించారు. ఫ్లాగ్ సెల్యూట్ మరియు మార్చ్ ఫాస్ట్ ద్వారా విద్యార్థిని విద్యార్థులు దేశ స్వాతంత్ర వీరులను కొనియాడుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఎం. మేఘనాథ్ రెడ్డి, ప్రిన్సిపల్ రాఘవేంద్ర మరియు అధ్యాపక బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు



