ఢిల్లీ – బిజెపి కేంద్ర కార్యాలయంలో ఆదివారం నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారానికి చేస్తున్న ఏర్పాట్ల గురించి ప్రత్యేక సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి పాల్గొన్నారు.

బీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు , రాజ్యసభ సభ్యులు , బిజెపి పార్లమెంట్ బోర్డు సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ తో ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి

బీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు , రాజ్యసభ సభ్యులు , బిజెపి పార్లమెంట్ బోర్డు సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ ఢిల్లీ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

మాజీ కేంద్ర టెలి కమ్యూనికేషన్ శాఖ మంత్రి దేవాన్సు చౌహాన్ తో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి

మాజీ కేంద్ర టెలి కమ్యూనికేషన్ శాఖ మంత్రి దేవాన్సు చౌహాన్ ను గుజరాత్ లోని తన నివాసంలో శాలువా కప్పి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కి స్వీట్ తినిపిస్తున్న మాజీ కేంద్ర టెలి కమ్యూనికేషన్ శాఖ మంత్రి దేవాన్సు చౌహాన్
ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కి శుభాకాంక్షలు తెలుపుతూన్న మాజీ కేంద్ర టెలి కమ్యూనికేషన్ శాఖ మంత్రి దేవాన్సు చౌహాన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *