కర్నూలు జిల్లా అదోనిలో ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా షెడ్యూల్ కులముల సేవ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయదారులకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతుల 82 మందికి మీదుగా ఉచితంగా 10 వేల రూపాయల విలువ చేసే విత్తనాల కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ డిపిఎం చంద్రశేఖర్ అగ్రికల్చర్ ఆఫీసర్ అశోక్ కుమార్ రెడ్డి మార్కెట్ చైర్మన్ మజార్ అహ్మద్ మార్కెట్ వైస్ చైర్మన్ తిమ్మప్ప, మున్సిపల్ చైర్ పర్సన్ శాంత.

