కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్ స్కూటర్ సీజ్

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఆలూరు బైపాస్ రోడ్ నుండి బసాపురం వైపు వెళ్లే దారిలో వాహన తనిఖీ చేస్తుండగా అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న బోయగేరికి చెందిన బోయ సూరి, బోయ అర్జున్ లను అరెస్టు చేసిన వన్టౌన్ సీఐ విక్రమసింహ వారి వద్ద నుండి 10 బాక్సలు (912 – 90/180) కర్నాటక లిక్కర్, మద్యం తరలిస్తున్న టీవీఎస్ విగో స్కూటీ స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. వాహన తనిఖీలో 1 టౌన్ సిఐ విక్రమ సింహ
సిబ్బంది రంగస్వామి, సుధీర్, మహేష్వరప్ప లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *