విద్యుత్ సరఫరాలో అంతరాయం…. 23/06/2023 by Shamsheer khan Facebook WhatsApp కర్నూలు జిల్లా అదోని లో శనివారం 24వ తేదీ ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుందని ఏడి ఈ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి తమ సంస్థకు సహకరించాలని ఆయన కోరారు. Post Views: 260 Related