కర్నూలు జిల్లా ఆదోనిలో ఎక్సైజ్ శాఖ అధికారులు సీఎం చంద్రబాబు నాయుడు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ వినీలత మాట్లాడుతూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ను రద్దుచేసి ఎక్సైజ్ శాఖలోకి విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ సిబ్బంది వారి కార్యాలయంలో చిత్రపటాలకు పాలాభిషేకం చేసినట్లు తెలిపారు

చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్న ఎక్సైజ్ సిబ్బంది
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నువ్వు రద్దుచేసి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ గా పేరు మార్చిన బోర్డు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *