రావి ఆకుపై దేశ సైనికులు త్రివర్ణ పతాకాన్ని అద్భుతంగా కత్తిరించిన విద్యార్థిని

జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసందగుత్తి గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9 వ తరగతి విద్యార్థిని తలారి నిఖిత రావి ఆకుపై దేశ సైనికులు త్రివర్ణ పతాకాన్ని అద్భుతంగా కత్తిరించి చిత్రాన్ని తయారు చేసింది. కార్గిల్ యుద్దంలో ప్రాణాలర్పించిన మన దేశ సైనికులను స్మరించుకునేందుకు ఈ చిత్రాన్ని చేసినట్టు నిఖిత తెలిపింది. డ్రాయింగ్ ఉపాధ్యాయుడు యన్.కీర ప్రత్యేక శిక్షణతో ఈ చిత్రాన్ని చేసినట్టు పేర్కొంది. […]

శ్రీశైలం డ్యాం కు భారీగా వరద నీరు

ఇన్ ఫ్లో : 2,46,965 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులుప్రస్తుతం : 858.40 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 100.7085 టీఎంసీలు. నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు2లక్ష 46వేల 965 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 858.40 అడుగులు ఎత్తుకు […]

పాండవగల్ ఫీల్డ్ అసిస్టెంట్ గా ఈరమ్మ ని కొనసాగించాలి

కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ గా ఈరమ్మని కొనసాగించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, ఉపాధి మేటిలు ఉపాధి కూలీలు ఆదోని ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న మాట్లాడుతూ గత 2006 సంవత్సరం నుండి ఇప్పటివరకు 18 సంవత్సరాలుగా పాండవగల్ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ గా ఈరమ్మ పనుల్లో ఎలాంటి అవకతవకలు, […]

ఒక్కసారే అవకాశం.. ఇది వరకులా ఎక్కువ ఛాన్స్‌లు ఉండవ్‌.. సీఎం చంద్రబాబు

ఏ అధికారి ఎక్కడ సరిపోతారో వారినే అక్కడ నియమించామని భావిస్తున్నాను. అందుకోసం చాలా కసరత్తు చేశాం. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను.బాగా పనిచేస్తే ప్రోత్సహిస్తా… లేకపోతే కొత్తవారిని చూసుకుంటాకేంద్రం నుంచి వీలైనంతగా నిధులు తేవడంపై దృష్టి పెట్టండిఅధికారులకు సీఎం స్పష్టీకరణబుధవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. పాల్గొన్న మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు, అనిత, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, లోకేశ్, కొల్లు రవీంద్ర..అమరావతి: ఏ అధికారి ఎక్కడ సరిపోతారో వారినే అక్కడ నియమించామని భావిస్తున్నాను. […]

ఆర్థికశాఖపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. శుక్రవారం శ్వేతపత్రం విడుదల

అమరావతి : ఆర్థికశాఖపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ – శ్వేతపత్రం విడుదల..ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని సీఎం చంద్రబాబు..ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం, అప్పులు వంటి వివరాలను ప్రజల ముందుంచేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు..శుక్రవారం శాసనసభలో ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో ఆర్థికశాఖలో చోటు చేసుకున్న అనేక అవకతవకలు, అప్పులను […]

ఆటోనగర్ ఏర్పాటు నిధులు ఇవ్వండి- ఎమ్మెల్యే పార్థసారథి

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆటోనగర్ ఏర్పాటుకు సహకారం అందించి, నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అభిషిత్ కిషోర్ కు ఆదోని శాసనసభ్యులు పార్థసారథి కోరారు. బుధవారం మంగళగిరిలో ఏపీఐఐసీ కార్యాలయంలో ఎం,డి ని ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి కలిసి ఆదోని పట్టణంలో ఆటోనగర్ ఆవశ్యకత గురించి వివరించారు. ఆదోని పట్టణంలో సుమారు 10 వేల మంది వాహనాలను మరమ్మతులు చేసే కార్మికులు ఉన్నారని వారి తక్షణ అవసరం కోసం ప్రభుత్వం […]

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 25-07-24 పత్తి అత్యధికంగా ₹. 7659/- రూపాయలు కనిష్ట ధర ₹. 4011/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6418/- రూపాయలు కనిష్ట ధర ₹. 3379/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5663/- రూపాయలు కనిష్ట ధర ₹.5663/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]

తుంగభద్ర డ్యామ్ పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం. 12 గేట్లు 2 అడుగులు ఎత్తి నదిలోకి నీరు

కర్ణాటక: తుంగభద్ర: 25.07.2024తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం..తుంగభద్ర డ్యాం 12 గేట్లు 2 అడుగులు ఎత్తి నదిలోకి 35444 క్యూసెక్కుల నీళ్లు ..తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 75810 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం 89,400 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 39,956 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం […]

తుంగభద్ర డ్యాం 10 గేట్లు 1.5 అడుగులు ఎత్తి నదిలోకి 22245 క్యూసెక్కుల నీళ్లు

కర్ణాటక: తుంగభద్ర: 25.07.2024తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద తుంగభద్ర డ్యాం 10 గేట్లు 1.5 అడుగులు ఎత్తిన నదిలోకి 22245 క్యూసెక్కుల నీళ్లు ..తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 75810 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 81540 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 23469 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1631.91 […]

Back To Top