కర్ణాటక: తుంగభద్ర: 25.07.2024
తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద తుంగభద్ర డ్యాం 10 గేట్లు 1.5 అడుగులు ఎత్తిన నదిలోకి 22245 క్యూసెక్కుల నీళ్లు ..
తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 75810 క్యూసెక్కులు
ఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 81540 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 23469 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1631.91 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 101.421 టీఎంసీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *