కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి 13/09/202512/09/2025 by Public Judgement Facebook WhatsApp కర్నూలు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన డా.ఏ. సిరి మేడంను కర్నూలు స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ లో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా కలిసారు. Post Views: 1,115 Related