Category: News

గుడి ఆవరణంలో అక్రమంగా నిర్మించిన గుడిసెను తొలగించండి

గుడి ఆవరణంలో అక్రమంగా గుడిసె వేసుకొని భక్తులకు ఇబ్బంది కలిగిస్తు గుడికి భక్తులు రాకుండా చేస్తున్న వారిని అక్కడి నుంచి తొలగించాలని డీఎస్పీ సబ్ కలెక్టర్ ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేసిన గుడి పీఠాధిపతి.. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ మెయిన్ రోడ్ సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న అనంత మంగళ ఆంజనేయ స్వామి దేవస్థానం దక్షిణ సింహద్వారం ముందు గుడి పరిసరాలలో శ్రీమతి బోయ పార్వతి అనే మహిళ అక్రమంగా గుడిసెను వేసుకొని గుడి మహాగోపురం […]

తెలుగు రాష్ట్రాలకు నేడు కీలకమైన రోజు

పదేళ్ళు గడిచినా రెండు తెలుగు రాష్ట్రాల మధ్యవిభజన సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు పడలేదు. షెడ్యూల్ 9 లోనీ 89 ప్రభుత్వ కంపెనీ లు & కార్పొరేషన్లు, షెడ్యూల్ 10 లోనీ 107 రాష్ట్ర సంస్థలు ఉన్నాయి. ఈ ఉమ్మడి ఆస్తుల విభజన పంపకాలు మాత్రం జరగలేదు. ఇవి తెలంగాణ లో 91% ఆంధ్రాలో 9% ఉన్నాయి..వీటి ఆస్తుల విలువ దాదాపు లక్షన్నర కోట్లు పైనే. విభజన చట్టం ప్రకారం పంపకాలు సరిగా జరిగితే. ఆంధ్రప్రదేశ్ కి […]

ఆదోని ఫర్టిలైజర్స్ షాపులలో 32 లక్షల అక్రమ నిల్వలను పట్టుకున్న విజిలెన్స్ అధికారులు

ఆదోని ఫర్టిలైజర్ షాపులపై వ్యవసాయ మరియు విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు.. శ్రీ భీమేశ్వర ఫర్టిలైజర్స్, భువనేశ్వరి సీడ్స్, గీత హైబ్రిడ్ సీడ్స్ దుకాణాలలో సుమారు 32 లక్షల విలువగల రసాయనకి ఎరువులు, బిటి పత్తి విత్తనాలు, కూరగాయల విత్తనాలు అమ్మకాలను నిలిపివేసిన అధికారులు.. వ్యవసాయ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఆదోనిలో ని విత్తనా మరియు ఎరువుల దుకాణాలపై వ్యవసాయ మరియు విజిలెన్స్ […]

సెప్టెంబర్ 30వ తేది నాటికి 100 శాతం పురోగతి సాధించాలి కలెక్టర్ ఆదేశం

కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ వారు ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద వెనుకబడిన ప్రాంతాల్లో సంపూర్ణత అభియాన్ కార్యక్రమం ద్వారా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైద్యం, వ్యవసాయం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి, మహిళ శిశువుల సంక్షేమం సంబంధిత 6 అంశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికెర మండలంలో కెవిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం సంపూర్ణత అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.ఈ […]

తుంగభద్ర డ్యాం లో పెరిగిన నీటిమట్టం

కర్ణాటక: తుంగభద్ర:తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద నీరుఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 19201 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 18500 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1588.84 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 11.714 టీఎంసీలు

T20 వరల్డ్ కప్ విజేతలకు బ్రహ్మరథం పట్టిన ముంబై సముద్రతీరం

ముంబైలో T20 వరల్డ్ కప్ విజేతలకు విజయోత్సవ ర్యాలీకి భారీ సంఖ్యలో అభిమానులు పాలుగోని ఘన స్వాగతం పలికారు. టీ20 ప్రపంచకప్ లో విజయం సాధిచిన టీమ్ ఇండియా ముంబైకి చేరుకోవడంతో అభిమానుల ఆనందానికి ఆకాశ మే హద్దు అన్నట్లు కనిపించింది. ముంబై నగరంలో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఓపెన్-టాప్ బస్ పై వాంఖడే స్టేడియం వరకు విజేతలకు బ్రహ్మరథం పట్టారు. ఈ విజయోత్సవ ర్యాలీ కనుల పండగగా […]

బిసిలపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేసి కఠినంగాశిక్షించాలి

బిసిలపై దాడి చేసిన అగ్రవర్ణాల నిందితులను అరెస్ట్ చేసి కఠినంగాశిక్షించాలి అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.కర్నూలు జిల్లా నందవరం మండలం జోహరాపురం గ్రామస్తులను వెటకోడవల్లుతో దాడి చేసిన అగ్రవర్ణాల వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె శివన్న జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి దేవేంద్ర డిమాండ్ చేశారు. పోలం విషయంలో కురువ మల్లేష్, కురువ నాగేంద్ర,కురువ పరమేష్ మహిళలు సరస్వతమ్మ,పెద్ద రాములమ్మ కురువ సామాజిక వర్గానికి చెందినవారు […]

కోడుమూరు మాజీ ఎమ్మెల్యే Dr సుధాకర్ అరెస్ట్

ఒక మైనర్ బాలిక పై అత్యాచారం చేసి ఆమె జీవితాన్ని నాశనం చేశాడని బాధితురాలు పోలీసులకు చేసిన పిర్యాదుతో సుధాకర్ నీ అరెస్టు చేసిన కర్నూలు 2 టౌన్ పోలీసులు. వివరాల్లోకి వెళితే కర్నూలులో నివాసముండే యువతి కోడుమూరు మాజీ ఎమ్మెల్యే Dr సుధాకర్ పై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో 2019 లో తనకి 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మున్సిపల్ ఆఫీస్ దగ్గర వున్న స్వప్నలోక్ అపార్టుమెంటులో నివసిస్తున్న Dr సుధాకర్ ఇంట్లో పని చేసేది […]

ఒక టన్ను ఇసుక రూ.88

ఆంద్రప్రదేశ్ లో ఉచిత ఇసుక విధానంపై అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. గతంలో టన్ను ₹475 చొప్పున విక్రయించారు. కాంట్రాక్టర్, రవాణా ఖర్చు ₹100 తీసేయగా మిగిలిన ₹375 ప్రభుత్వానికి చేరేది. ఇకపై ఆ మొత్తం కాకుండా రూ.88 వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ఆ డబ్బునూ స్థానిక సంస్థలకే కేటాయిస్తారు. ₹88తోపాటు స్టాక్ పాయింట్లో లోడింగ్ ఖర్చు, రవాణా వ్యయాన్ని (దాదాపు ₹100) కలెక్టర్లు ఖరారు చేస్తారు.

తుంగభద్ర డ్యాం లో పెరిగిన నీటిమట్టం

కర్ణాటక: తుంగభద్ర:తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద నీరుఇన్ ఫ్లో : 17570 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1588.84 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 10.089 టీఎంసీలు

Back To Top