గుడి ఆవరణంలో అక్రమంగా నిర్మించిన గుడిసెను తొలగించండి
గుడి ఆవరణంలో అక్రమంగా గుడిసె వేసుకొని భక్తులకు ఇబ్బంది కలిగిస్తు గుడికి భక్తులు రాకుండా చేస్తున్న వారిని అక్కడి నుంచి తొలగించాలని డీఎస్పీ సబ్ కలెక్టర్ ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేసిన గుడి పీఠాధిపతి.. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ మెయిన్ రోడ్ సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న అనంత మంగళ ఆంజనేయ స్వామి దేవస్థానం దక్షిణ సింహద్వారం ముందు గుడి పరిసరాలలో శ్రీమతి బోయ పార్వతి అనే మహిళ అక్రమంగా గుడిసెను వేసుకొని గుడి మహాగోపురం … Read more