Author: Public Judgement

ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. డి.ఎస్.ఎఫ్ డిమాండ్.

కర్నూలు జిల్లా ఆదోని లో ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి అని డి.ఎస్.ఎఫ్ విద్యార్థి సంఘం డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో DSF జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ ఆదోని డివిజన్ లో ప్రైవేట్…

నారా లోకేష్ NDTV తో ప్రత్యేక ఇంటర్వ్యూ

న్యూఢిల్లీ: నారా లోకేష్ NDTV తో ప్రత్యేక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కల్పన, అణగారిన వర్గాల అభ్యున్నతిపైనే పార్టీ దృష్టి సాధిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 16 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది మరియు ఎన్నికలలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)…

ఏపీకి రాజధాని అమరావతే నారా లోకేష్

విజయవాడ. అమరావతే ఏపీకి రాజధాని అని టీడీపీ నేత నారా లోకేష్ స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మరో ఆలోచన లేదని తెలిపారు. కొంతమేరకు 2014-19 మధ్య లో అమరావతి ని నిర్మించాం అని అంతేకాకుండా…

ఆదోని అభివృద్ధి చేస్తా రాజ్ నాథ్ సింగ్

ఢిల్లీలో పర్యటిస్తున్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాజీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. ఎమ్మెల్యే పార్థసారథి ఎన్నికల సమయంలో ప్రచారం కోసం ఆదోని వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఆదోని అభివృద్ధికి మీ…

ఢిల్లీలో కేంద్ర నాయకులతో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి బిజీ బిజీ

ఢిల్లీ – బిజెపి కేంద్ర కార్యాలయంలో ఆదివారం నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారానికి చేస్తున్న ఏర్పాట్ల గురించి ప్రత్యేక సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి పాల్గొన్నారు. బీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు , రాజ్యసభ…

ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు ఇక లేరు

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలెటర్పై చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4.50…

ఆదోని అభివృద్ధికి సహకరించండి

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గురువారం తెలుగుదేశం పార్టీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాడేపల్లిగూడెం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. అధినేత చంద్రబాబు నాయుడుకి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆదోని అభివృద్ధికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి…

ఇండియా కూటమి బాబుకు బంపర్ ఆఫర్

కేంద్రంలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడ సీట్లు రాకపోవడంతో ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే బిహార్‌లోని జేడీయూ అధినేత నితీష్ కుమార్, ఆంధ్రాలోని చంద్రబాబు మద్దతు ఎన్డీయేకు అనివార్యమైంది. ఈ…

ఆదోనికి ఎమ్మెల్యే ఎవరు

ఆదోనికి ఎమ్మెల్యేగా ఎవరు..రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తుంది..తమ అభిప్రాయాన్ని తెలిపిన ప్రజలు..ఇది నిజమవుతుందా? పబ్లిక్ జడ్జిమెంట్ న్యూస్ ఛానల్ చేసిన సర్వే పబ్లిక్ జడ్జిమెంట్ న్యూస్ ఛానల్ చేసిన సర్వేలో ఆదోని ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని ప్రజల్ని వాట్సాప్ లో ఓటింగ్…

అదోనిలో భారీగా వాహనాలు సీజ్

కర్నూలు జిల్లా ఆదోని లో విజయనగర్ కాలనీ, కౌడల్ పేట, వాల్మీకి నగర్, బోయగిరి ఏరియాలలో రెండు రోజులుగా కార్డెన్ అండ్ సెర్చ్ ను నిర్వహించిన పోలీసులు. అందులో భాగంగా ఎటువంటి రికార్డ్స్ లేని 1 కారు, 6 ఆటోలు, 2…