ఏపీలో 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ అయ్యారు. రాష్ట్రంలో 37 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ.రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఈ మేరకు సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా పలువురు అధికారులకు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల వివరాలు శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా కె.వి.మహేశ్వర్‌రెడ్డివిజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఎం.దీపికసత్యసాయి జిల్లా ఎస్పీగా వి.రత్నపార్వతీపురం మన్యం … Read more