పాండవగల్ ఫీల్డ్ అసిస్టెంట్ గా ఈరమ్మ ని కొనసాగించాలి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ గా ఈరమ్మని కొనసాగించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, ఉపాధి మేటిలు ఉపాధి కూలీలు ఆదోని ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న మాట్లాడుతూ గత 2006 సంవత్సరం నుండి ఇప్పటివరకు 18 సంవత్సరాలుగా పాండవగల్ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ గా ఈరమ్మ పనుల్లో ఎలాంటి అవకతవకలు, … Read more