కేంద్రం బడ్జెట్ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత
ఢిల్లీ : అమిత్‌షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ – దాదాపు గంటకుపైగా కొనసాగిన సమావేశం. విభజన హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన సాయంపై చర్చ – రాజకీయ అంశాలపై అమిత్‌షా, చంద్రబాబు మధ్య చర్చ – వైసీపీ హయాంలో దోపిడీపై నిన్న శ్వేతపత్రం విడుదల – వైసీపీ సహజ వనరుల దోపిడీపై అమిత్‌షాకు చంద్రబాబు నివేదిక – జగన్ హయాంలో జరిగిన అరాచకాలపైనా హోంమంత్రికి నివేదిక – రేపు పలువురు కేంద్రమంత్రులను కలవనున్న చంద్రబాబు – … Read more