ఆఫర్లతో ఆకట్టుకుంటున్న బిఎస్ఎన్ఎల్..
రూ.2,399తో 395 రోజుల వ్యాలిడిటీతో ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వరంగ టెలికం కంపెనీ 4జీ స్పీడ్‌తో రోజుకు 2జీబీ డేటాతో పాటు రోమింగ్ కూడా ఉచితం త్వరలోనే దేశవ్యాప్తంగా 4జీ నెట్ వర్క్‌ను ప్రారంభించబోతున్న బీఎస్ఎన్ఎల్ ఈ మేరకు నెట్‌వర్క్ అప్‌గ్రేడ్‌కు సంబంధించిన పనులను కంపెనీ చక్కబెడుతోంది. అయితే 4జీ సేవల ప్రారంభానికి ముందే అదిరిపోయే ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. 13 నెలల వ్యాలిడిటీతో (395 రోజులు) తీసుకొచ్చిన ఈ ప్లాన్ ధర రూ. 2,399గా ఉంది. నెలకు … Read more